← Back to news

విజయ్, త్రిషపై కామెంట్స్.. DMK MLA అరెస్ట్!

By sahani· 3 Jul 2026· Tamilnadu

CM విజయ్, హీరోయిన్ త్రిషపై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన DMK MLA అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రీసెంట్‌గా ఒక మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ. తాను పాలిటిక్స్‌లోకి వచ్చి ఇలా ఇరుక్కుపోయానని విజయ్ ఫీల్ అవుతున్నారు. ఇంట్లో త్రిషతో ఎంతో హ్యాపీగా ఉండేవాడినని ఆయన గుర్తుచేసుకుంటున్నారేమో? అంటూ మాట్లాడారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో ఆయనపై కేసులు పెట్టారు. దీనితో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు రిజెక్ట్ చేయడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

More in Politics