జమ్మూకశ్మీర్‌లో టోర్నడో బీభత్సం
జమ్మూ కశ్మీర్‌లోని అఖ్నూర్‌లో టోర్నడో భీభత్సం సృష్టించింది. దాదాపు 10 నిమిషాల పాటు ఈ ప్రాంతాన్ని ఉక్కిరిబిక్కరి చేసింది. ఇది కొన్ని వందల మీటర్ల ఎత్తు వరకు కనిపించింది. ఎప్పుడూ చల్లటి వాతావరణం ఉండే ఈ ప్రాంతంలో టోర్నడో సంభవించడం ఇదే ఫస్ట్ టైమ్ అని అధికారులు చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.



