← Back to news

రణబాలి.. 4 ఎపిసోడ్ల సిరీస్‌!

By Anusha· 1d ago
రణబాలి.. 4 ఎపిసోడ్ల సిరీస్‌!

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ నుంచి వచ్చిన ‘ఎందయ్యా సామి’ పాటకు మంచి స్పందన వచ్చింది. దీంతో మేకర్స్‌ కొత్త ప్రమోషనల్‌ ప్లాన్‌తో ముందుకొచ్చారు. సినిమా కోసం 4 ఎపిసోడ్ల స్పెషల్‌ డాక్యుమెంటరీ సిరీస్‌ను తీసుకురానున్నారు. విజయ్‌, రష్మిక, డైరెక్టర్ రాహుల్‌ సాంకృత్యన్‌ ఇందులో పాల్గొని సినిమా స్టోరీ, మేకింగ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకోనున్నారు. మూవీ అక్టోబర్‌ 16న విడుదల కానుంది.

More in Entertainment