← Back to news

మెట్రోలో L&T వాటా విక్రయ గడువు పొడిగింపు

By Bala· 49m ago
మెట్రోలో L&T వాటా విక్రయ గడువు పొడిగింపు

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. L&T తన వాటా విక్రయ గడువును మరోసారి పొడిగించింది. L&T మెట్రో రైల్లోని మొత్తం వాటాను 1,461.47 కోట్లకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కు విక్రయించే ప్రక్రియను డిసెంబరు 31లోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. తొలుత జూన్ 30, ఆ తర్వాత సెప్టెంబరు 30గా ఉన్న గడువును ఇప్పుడు డిసెంబరు 31 వరకు పొడిగించింది.

More in TG