← Back to news

షాపుల యజమానులకు GHMC Alert

By Prashanth· 2h ago· Telangana
షాపుల యజమానులకు GHMC Alert

TG: గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న హైదరాబాద్‌లో మాంసం దుకాణాలు, మేకలు, గొర్రెలు, Slaughterhouses మూసి ఉంచాలని GHMC కమిషనర్ RV కర్ణన్ ఆదేశించారు. మాంసం అమ్మకూడదని స్పష్టం చేశారు. దుకాణాలు, వధశాలలు తెరవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాపారులు, షాపుల నిర్వాహకులు నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు. పోలీసుల సహకారంతో ఆదేశాలు అమలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

More in TG