← Back to news

నాసిక్ లో ఫ్యామిలీ ఛేజింగ్ హారర్: వెంటాడిన దుండగులు

By DS· 13 Jul 2026· Maharastra
నాసిక్ లో ఫ్యామిలీ ఛేజింగ్  హారర్: వెంటాడిన దుండగులు

మహారాష్ట్రలోని నాసిక్‌లో దారుణం జరిగింది. తమ కుటుంబ సభ్యురాలిని లైంగికంగా వేధించడాన్ని ఓ ఫ్యామిలీ తీవ్రంగా నిరసించింది. దీంతో రెచ్చిపోయిన కొందరు దుండగులు ఆ ఫ్యామిలీ ప్రయాణిస్తున్న కారును దాదాపు 15 కిలోమీటర్ల మేర వెంబడిం చారు. అంతటితో ఆగకుండా బాధితుల కారును అడ్డగించి, కర్రలు, ఐరన్ రాడ్ లతో తీవ్రంగా ధ్వంసం చేశారు. ఈ భయానక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 17h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.