← Back to news

ఫేక్ మెడిసిన్స్ అలర్ట్!

By sahani· 20 May 2026· Andhrajyothy
ఫేక్ మెడిసిన్స్ అలర్ట్!

మార్కెట్లో Fake Medicines సేల్స్ పెరిగిపోతున్నాయి. అందుకే మెడిసిన్స్ కొనేటప్పుడు ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ టాబ్లెట్ ప్యాకెట్‌పై ఉన్న స్పెల్లింగ్స్, బ్యాచ్ నంబర్‌, ఎక్స్‌పైరీ డేట్, కంపెనీ లోగో కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేయండి. ప్యాకెట్‌పై QR కోడ్ ఉంటే ఫోన్‌తో స్కాన్ చేసి డీటెయిల్స్ వెరిఫై చేసుకోండి. ఎప్పుడూ లైసెన్స్ ఉన్న మెడికల్ షాప్స్ లోనే టాబ్లెట్స్ కొని, బిల్ ఖచ్చితంగా తీసుకోండి. టాబ్లెట్స్ పొడిపొడిగా ఉన్నా, కలర్ మారినా అస్సలు వాడొద్దు.

More in Politics