← Back to news

OpenAIకి షాక్!

By Anusha· 1d ago· Theverge
OpenAIకి షాక్!

OpenAI తన అత్యంత పవర్‌ఫుల్ AI మోడళ్ల ట్రైనింగ్, టెస్టింగ్, టూల్స్‌ వాడకాన్ని టెంపరరీగా ఆపేసింది. ఓ మోడల్ సెక్యూరిటీ లిమిట్స్‌ను దాటేసి.. ఇంటర్నెట్‌లోని మరో AIని యాక్సెస్ చేసింది. మరో ఘటనలో యూజర్ల 53 ఫొటోలను అనుమతి లేకుండా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసింది. కొన్ని US ప్రభుత్వ సైట్లలోని పబ్లిక్ డేటాను కూడా యాక్సెస్ చేసింది. ఈ ఘటనలతో AI ఏజెంట్ల సేఫ్టీపై కొత్త టెన్షన్ మొదలైంది. సెక్యూరిటీ చెక్‌లు పూర్తయ్యాకే మళ్లీ ట్రైనింగ్ చేపడతామని కంపెనీ తెలిపింది.

More in Technology