LNGని రైలులో ఎలా వాడతారు?

LNG అంటే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్. సహజ వాయువును సుమారు 162 డిగ్రీల సెల్సియస్‌కు చల్లబరిస్తే అది లిక్విడ్‌గా మారుతుంది. ఈ ఫ్యూయల్‌ని డీజిల్‌తో కలిపి రైళ్లలో వాడవచ్చు. దేశంలో తొలి LNG డీజిల్ రైలును సెప్టెంబర్ 27న గుజరాత్‌లోని సబర్మతి నుంచి ప్రారంభించారు. <a href="https://www.theclearcutnews.com/n/joHCtRF">ఈ రైలు</a> అవసరాన్ని బట్టి LNG లేదా డీజిల్‌తో నడుస్తుంది. రెండు పవర్ కార్లను ఈ విధానానికి మార్చారు. దీని వల్ల డీజిల్ వాడకం 40 శాతం వరకు తగ్గగలదని రైల్వే అధికారులు తెలిపారు.


