← Back to news

"పేరెంట్స్‌గా మేం ఇలా చెయ్యం": చెఫ్ కీర్తి భౌతిక

By Krishna· 2d ago· Instagram

ఫస్ట్ టైమ్ పేరెంట్స్‌గా తాము traditions గుడ్డిగా ఫాలో అవ్వట్లేదు అని చెఫ్ కీర్తి భౌతిక కపుల్ తెలిపారు. "సూపర్‌స్టిషన్స్‌ని నమ్మం. డాక్టర్‌ని నమ్ముతాం. నా బాడీ వెంటనే ఇదివరకటి బాడీలా అయిపోవాలని అనుకోవట్లేదు. ఇన్‌స్టాలో చెప్పిన ప్రతీ ప్రొడక్ట్ మేం కొనం. మేం పేరెంట్స్‌లా ఉంటూనే.. మా లైఫ్ కొనసాగిస్తూ, స్నేహితులతోనూ కలుస్తాం. మా బేబీని మరే బేబీతో కంపేర్ చెయ్యం. మేం పర్ఫెక్ట్ పేరెంట్స్ కాదు.. కానీ హ్యాపీ పేరెంట్స్. అలాంటి వారే పిల్లల్ని బాగా చూసుకుంటారు" అని చెఫ్ కీర్తి భౌతిక తెలిపారు.

More in Parenting