← Back to news

జర్నీలో పిల్లల కోసం ఇవి రెడీగా ఉంచుకోండి!

By Krishna· 1d ago
జర్నీలో పిల్లల కోసం ఇవి రెడీగా ఉంచుకోండి!

చంటి పిల్లలతో జర్నీ చేసేటప్పుడు పేరెంట్స్ కొన్ని వస్తువులను తప్పనిసరిగా ఉంచుకోవాలి. డైపర్లు, వైప్స్, చేంజింగ్ మ్యాట్, ఎక్స్‌ట్రా క్లాత్స్, మిల్క్ పౌడర్ లేదా బాటిల్స్, స్టెరిలైజర్ అవసరం. జలుబుకి చెక్ పెట్టేందుకు నాజల్ యాస్పిరేటర్, మెడిసిన్ కిట్, థర్మామీటర్ కూడా ఉంచుకోండి. పోర్టబుల్ మిల్క్ పౌడర్ డిస్పెన్సర్, మడతపెట్టే బేబీ సీటు ప్రయాణంలో చాలా ఉపయోగపడతాయి. చిన్న బొమ్మలు కూడా తీసుకెళ్లండి. ఇవన్నీ డైపర్ బ్యాగ్‌లో చక్కగా అమర్చి ఉంచితే సడెన్‌గా అవసరమైనప్పుడు యూజ్ అవుతాయి.

More in Parenting