← Back to news

Red Bull ఎనర్జీ డ్రింక్ కాదా?

By Sahani· 11h ago· Barandbench
Red Bull ఎనర్జీ డ్రింక్ కాదా?

ఢిల్లీ హైకోర్టు Red Bullకి రిలీఫ్ ఇచ్చింది. తమ ప్రొడక్ట్స్‌పై Energy Drink అనే లేబుల్‌ను తీసేయాలంటూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఇచ్చిన ఆర్డర్‌ను కోర్టు కొట్టేసింది. కనీసం వివరణ ఇచ్చుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా FSSAI ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని జస్టిస్ అమిత్ మహాజన్ స్పష్టం చేశారు. అయితే, రెడ్ బుల్‌కు షోకాజ్ నోటీస్ ఇచ్చి, సరైన ప్రాసెస్ ఫాలో అయిన తర్వాతే FSSAI ఈ విషయంలో కొత్తగా ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చని కోర్టు క్లారిఫై చేసింది.

More in Health