← Back to news

3 వేల కోట్ల రూపాయిలతో డెవలప్‌మెంట్ పనులు: నారా లోకేష్

By BUJJIBABU· 51m ago· AP
3 వేల కోట్ల రూపాయిలతో డెవలప్‌మెంట్ పనులు: నారా లోకేష్

విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో 3,000 కోట్ల రూపాయిలతో డెవలప్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. తాడేపల్లి, కుంచనపల్లి, ఉండవల్లిలో 6,008 మందికి స్థలాల పట్టాల పంపిణీతో పాటు 1,167 కోట్ల రూపాయిలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, పార్కుల అభివృద్ధి చేపట్టారు. గోల్డ్ హబ్, హ్యాండ్‌లూమ్ సెంటర్, మోడ్రన్ రైతుబజార్ ద్వారా ఎంప్లాయ్‌మెంట్ పెంచడమే లక్ష్యంగా మంగళగిరి డెవలప్‌మెంట్ వైపు అడుగులు వేస్తోందని నారా లోకేష్ తెలిపారు.

More in Local