← Back to news

ప్రకాష్ రాజ్ షాకింగ్ ట్వీట్: ‘నేడు నాగేశ్వర్.. రేపు ఎవరు?’

By sahani· 23 May 2026· X· AndhraPradesh

ఫేమస్ ఆక్టర్ ప్రకాష్ రాజ్ తన X అకౌంటు లో ఒక వీడియొ చేసి పోస్ట్ చేశారు. రీసెంట్‌గా ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై TDP కేస్ ఫైల్ చెయ్యడం, trolling చేయడం పై ఆయన రియాక్ట్ అయ్యారు. ప్రశ్నించే గొంతులను కేసులతో సైలెంట్ చేయడం చాలా డేంజర్ అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ తన మద్దతును నాగేశ్వర్ కి ప్రకటించాడు. అలాగే "ఈరోజు నాగేశ్వర్.. రేపు ఎవరు?" అంటూ తన స్టైల్‌లో #justasking హ్యాష్‌టాగ్‌తో గవర్నమెంట్‌ను నిలదీశారు.

More in Politics