← Back to news

CM relatives దగ్గర బండి భగీరథ్ ను దాచారు?

By sahani· 22 May 2026· X· Telangana

బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కేస్‌పై KTR షాకింగ్ కామెంట్స్ చేశారు. భగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా తప్పించడానికి.. సీఎం relatives అయిన 'మెడికేర్' హాస్పిటల్‌లో అల్మోస్ట్ 9 డేస్ సీక్రెట్‌గా దాచిపెట్టారంటూ KTR సంచలన ఆరోపణలు చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

More in Politics