CM విజయ్, యాక్టర్ త్రిషపై కామెంట్స్.. ఉదయనిధి అరెస్ట్

తమిళనాడు అపోజిషన్ లీడర్ ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు చెన్నైలోని నీలాంకరైలోని తన ఇంట్లో అరెస్ట్ చేశారు. సీఎం జోసఫ్ విజయ్, నటి త్రిషపై అభ్యంతరకర కామెంట్స్ చేశారనే కేసులో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తంజావూరులో జరిగిన నిరసన సభలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై కంప్లైంట్ రావడంతో పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. అరెస్ట్ తరువాత DMK కార్యకర్తలు ఆయన ఇంటి వద్ద ఆందోళనకు దిగడంతో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు, ఉదయనిధి తరపు లాయర్లు ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు.


