← Back to news

తెలుగులోనూ ఆ స్వరం అమృతం

By aravinda nyayapati· 12 Apr 2026· Telugu Report· Hyderabad
తెలుగులోనూ ఆ స్వరం అమృతం

పాలునీళ్లు మూవీలో ఇదే మౌనరాగం పాటతో 1981లో మొదటిసారిగా ఆశా భోంస్లే తెలుగులో పాడారు. ఆ తర్వాత చిన్ని కృష్ణుడు సినిమాలో జీవితం సప్తసాగర గీతం పాట సూపర్ హిట్ అయింది. చందమామలో నాలో ఊసులకు , నాలో ఊహలకు పాట అశ్వమేథం మూవీలో ఓ ప్రేమా వంటి పాటలు పాడి తెలుగులో కూడా తన సత్తా చాటారు. పరాయి భాషలో పాడినా కూడా ఆమె తెలుగు ఉచ్ఛారణ మాతృ భాషలో పాడినట్టే ఉండేది.

More in Local