← Back to news

TRS చీఫ్ కవిత అరెస్ట్

By DK· 2 Jul 2026· హైదరాబాద్‌
TRS చీఫ్ కవిత అరెస్ట్

TG: ఉప్పల్ నియోజకవర్గంలోని భూపోరాట ప్రాంతానికి చేరుకున్న తెలంగాణ రక్షణ సేన(TRS) చీఫ్ కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె బోడుప్పల్‌లో బొడ్రాయి ప్రతిష్టించి పూజలు చేసి ఆ ప్రాంతానికి తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీగా నామకరణం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు, TRS నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది. కల్వకుంట్ల కవితను, టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

More in Politics