← Back to news

పిల్లల్లో ఈ ప్రాబ్లమ్‌.. రీజన్ ప్రెగ్నెన్సీ టైమ్ మిస్టేకేనా?

By Sahani· 9h ago
పిల్లల్లో ఈ ప్రాబ్లమ్‌.. రీజన్ ప్రెగ్నెన్సీ టైమ్ మిస్టేకేనా?

<a href="https://www.theclearcutnews.com/n/H7LsdDA">సెరిబ్రల్ పాల్సీ </a>అనేది చిన్నారుల్లో ఎక్కువగా కనిపించే ఒక కామన్ న్యూరోలాజికల్ డిజార్డర్. ప్రెగ్నెన్సీ టైమ్‌లో లేదా పుట్టేటప్పుడు బ్రెయిన్‌కి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఇది వస్తుంది. దీనివల్ల పిల్లల్లో బాడీ మూమెంట్స్, మజిల్ కంట్రోల్, బ్యాలెన్స్ దెబ్బతింటాయి. నడవడం, మాట్లాడటం లాంటి యాక్టివిటీస్‌లో డిఫికల్టీస్ ఉంటాయి. ఇది టైమ్‌తో పాటూ పెరిగే డిసీజ్ కాదు.. కానీ, ప్రాపర్ థెరపీ, ఎర్లీ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా కరెక్ట్ ట్రీట్‌మెంట్ అందించి పిల్లల లైఫ్‌ను ఈజీ చేయొచ్చు.

More in Health