← Back to news

సిగరెట్ ధరలు మళ్లీ పెంపు.!

By Nani eluri· 1h ago· Metrovaartha
సిగరెట్ ధరలు మళ్లీ పెంపు.!

ITC కంపెనీ కొన్ని సిగరెట్ బ్రాండ్ల ధరలను మరోసారి పెంచింది. క్లాసిక్ కనెక్ట్ 20 సిగరెట్ల ప్యాకెట్ ధర 390 నుంచి 428 రూపాయలకు పెరిగింది. గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ 10 సిగరెట్ల ప్యాకెట్ ధర 79 నుంచి 89 రూపాయలకు చేరింది. కొత్త ధరలతో సిగరెట్ల ప్యాకెట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. పాత స్టాక్ పూర్తయిన తర్వాత వినియోగదారులు పెరిగిన ధరలకే కొనుక్కోవాల్సి ఉంటుంది. పొగాకు ప్రొడక్టులపై పెరిగిన పన్నుల ప్రభావంతో ధరలు పెరిగినట్లు సమాచారం.

More in National