← Back to news

వాగులో ప్రమాదం.. ముగ్గురు సేఫ్, ఒకరు గల్లంతు

By ALI· 2h ago· అల్లూరి సీతారామరాజు

హైదరాబాద్‌కు చెందిన 6 మంది ఫ్రెండ్స్ ట్రిప్‌లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు సోకిలేరు వ్యూ పాయింట్ వాగులో స్నానానికి దిగారు. వాగులో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో నలుగురు కొట్టుకుపోయారు. అలర్ట్ అయిన పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్స్ లోకల్స్‌తో కలిసి హెల్ప్ చేయడంతో ముగ్గురు సేఫ్‌గా బయటపడ్డారు. విజయవాడకు చెందిన కోస్తూరి నీలేష్ (26) మాత్రం మిస్సయ్యాడు. ప్రస్తుతం నీలేష్ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

More in AP