Squash ప్లేయర్ అభయ్ సింగ్‌కు CM విజయ్ బిగ్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్‌లో మెన్స్ సింగిల్స్ స్క్వాష్‌లో సిల్వర్ మెడల్ సాధించిన అభయ్ సింగ్‌కు తమిళనాడు CM విజయ్ అభినందనలు తెలిపారు. ఈ ఈ విక్టరీతో తమిళనాడు, భారత్‌కు ప్రౌడ్ మూమెంట్‌గా నిలిచాడని <a href="https://x.com/CMOTamilnadu/status/2104131251506688373?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2104131251506688373%7Ctwgr%5Efe944e685d31df5623dffb0ee006249f369d2a2c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Fabhay-singh-gets-rs-50-lakh-reward-tamil-nadu-cm-vijay-asian-games-2026-srav-1561937.html">'X'లో అభినందించారు.</a> అభయ్ సింగ్‌కు ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అతడి విజయం రాష్ట్ర యంగ్ స్పోర్ట్స్‌మెన్‌కు కొత్త ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుందని CM విజయ్ అన్నారు.



