← Back to news

కోహ్లీ మరో రికార్డ్

By A.Ajay· 2h ago
కోహ్లీ మరో రికార్డ్

విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డ్ సాధించాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో 139 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ 15 వేల వన్డే రన్స్ పూర్తి చేశాడు. ఈ రికార్డ్ సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ మైలురాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే సచిన్ 377 ఇన్నింగ్స్‌లో 15 వేల రన్స్ చేయగా.. కోహ్లీ 303 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు. వన్డేల్లో ఈ మైలురాయిని వేగంగా చేరిన బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు.

More in Sports

Squash ప్లేయర్ అభయ్ సింగ్‌కు CM విజయ్ బిగ్ రివార్డ్!
Sports· 21h ago

Squash ప్లేయర్ అభయ్ సింగ్‌కు CM విజయ్ బిగ్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్‌లో మెన్స్ సింగిల్స్ స్క్వాష్‌లో సిల్వర్ మెడల్ సాధించిన అభయ్ సింగ్‌కు తమిళనాడు CM విజయ్ అభినందనలు తెలిపారు. ఈ ఈ విక్టరీతో తమిళనాడు, భారత్‌కు ప్రౌడ్ మూమెంట్‌గా నిలిచాడని <a href="https://x.com/CMOTamilnadu/status/2104131251506688373?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2104131251506688373%7Ctwgr%5Efe944e685d31df5623dffb0ee006249f369d2a2c%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Fabhay-singh-gets-rs-50-lakh-reward-tamil-nadu-cm-vijay-asian-games-2026-srav-1561937.html">'X'లో అభినందించారు.</a> అభయ్ సింగ్‌కు ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అతడి విజయం రాష్ట్ర యంగ్ స్పోర్ట్స్‌మెన్‌కు కొత్త ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుందని CM విజయ్ అన్నారు.