గాయత్రి విద్యానికేతన్ విద్యార్థుల సత్తా

గోదావరిఖని లో జరిగిన జిల్లాస్థాయి సాఫ్ట్ బాల్ సెలక్షన్లో అత్యంత ప్రతిభ కనబరిచిన పిల్లలను ఎంపిక చేయడం జరిగింది. అందులో గాయత్రి విద్యానికేతన్, పెద్దపల్లి విద్యార్థులు 8 మంది ఎంపిక కావడం జరిగింది. ఎంపికైన విద్యార్థులను గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ గాయత్రీ విద్యానికేతన్ కరస్పాండెంట్ రజనీ దేవి విద్యార్థులను అభినందిచారు.



