జిమ్‌కు వెళ్లకుండానే ఫిట్నెస్.. కొత్త వర్కౌట్ ట్రెండ్!

జిమ్‌లో గంటల తరబడి కష్టపడకుండా వర్కౌట్ చేయొచ్చా? EMS వర్కౌట్‌తో అది సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఇందులో స్పెషల్ సూట్ వేసుకుని ఎక్సర్సైజ్ చేస్తారు. ఆ సూట్ నుంచి వచ్చే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కండరాలు కదిలేలా చేస్తాయి. తక్కువ టైమ్‌లో వర్కౌట్ చేయాలనుకునేవాళ్లకు ఇది కొత్త ఆప్షన్‌గా మారుతోంది. ఇది ట్రెండ్ అవుతున్నా, EMS వర్కౌట్ అందరికీ సేఫ్ కాదు. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్ సలహా తీసుకున్నాకే ట్రై చేయడం మంచిది.



