← Back to news

షాపింగ్‌లో కొత్త ట్రెండ్..

By Nani Eluri· 4d ago
షాపింగ్‌లో కొత్త ట్రెండ్..

ఇప్పుడు షాపింగ్‌లో మనకు నచ్చినట్టుగా వస్తువులను కస్టమైజ్ చేసుకోవడం ట్రెండ్‌గా మారుతోంది. స్నీకర్స్, ఫోన్ కేసులు, జ్యువెలరీ, ల్యాప్‌టాప్ స్టిక్కర్లు, మగ్గులు, టీషర్ట్స్‌పై మనకు నచ్చిన డిజైన్స్, ఫొటోలు, పేర్లు, కోట్స్ పెట్టించుకుంటున్నారు. ఫేవరెట్ సాంగ్స్, టీవీ షోలకు సంబంధించిన డిజైన్స్‌తో గాడ్జెట్స్‌ను కూడా ప్రత్యేకంగా తయారు చేయించుకుంటున్నారు. ఇలాంటి గిఫ్ట్స్‌లో మన జ్ఞాపకాలు ఉండటంతో వాటిని స్పెషల్‌గా భావిస్తున్నారు. అందుకే పర్సనలైజ్డ్ ప్రొడక్ట్స్‌కు షాపింగ్‌లో డిమాండ్ పెరుగుతోంది.

More in Lifestyle