కాలేజీలో కాఫీ డే వేడుకలు

ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో బోటనీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కాఫీ డే జరుపుకున్నారు. ప్రిన్సిపాల్ కుసుమకుమారి కాఫీ సాగుతో వచ్చే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ గురించి చెప్పారు. కాఫీ ఆఫీసర్లు లక్ష్మి, రవికుమార్ కాఫీ పంట సాగు, క్వాలిటీ మెయింటెనెన్స్‌పై అవేర్‌నెస్ పెంచారు. ఈ ఈవెంట్‌లో బోటనీ HOD మురళీకృష్ణ, అధ్యాపకురాలు శ్రావణి పాల్గొన్నారు.



