← Back to news

ఎన్ఆర్ పురం నేతలతో... ఎన్నికల వ్యూహం

By Dathi Sivaji· 1h ago· Araku, Dumbriguda, Alluri Sitharama Raju
ఎన్ఆర్ పురం నేతలతో...  ఎన్నికల వ్యూహం

అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గ ఇన్‌చార్జి దొన్నుదొరను ఎన్‌ఆర్ పురం పంచాయతీ మాజీ సర్పంచ్ బి. రామయ్య, ఎంపీటీసీ అభ్యర్థి రవి, వార్డు మెంబర్లు, యూత్ ప్రెసిడెంట్, పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు క్యాంపు కార్యాలయంలో కలిశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు.

More in Local