← Back to news

అంగన్వాడీలో పోషకాహార మహోత్సవం

By Bejjanki· 1h ago· Siddipet
అంగన్వాడీలో పోషకాహార మహోత్సవం

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లి అంగన్వాడీలో పోషకాహార మహోత్సవం నిర్వహించారు. సర్పంచ్ బిగుల్లా మోహన్, ఉపసర్పంచ్ వినీత్ గౌడ్ పాల్గొని గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పోషకాహారం ఇంపార్టెన్స్ ను వివరించారు. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పప్పులు, పాలు, గుడ్లు తీసుకోవాలని సూచించారు. పిల్లలకు ఎత్తు, బరువు కొలతలు తీసి గుడ్లు, పండ్లను పంపిణీ చేశారు.

అంగన్వాడీలో పోషకాహార మహోత్సవం
అంగన్వాడీలో పోషకాహార మహోత్సవం

More in Local