మద్యం లేని గ్రామాలు

TG : మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కోలపల్లిలో 8 ఏళ్ల క్రితం మద్యం మత్తులో ఒక రైతు, విద్యార్థి చనిపోవడం ఊరి జనాన్ని కదిలించింది. ఆ ఘటనలతో మద్యం వల్ల జరిగే నష్టాన్ని గ్రహించి ఊళ్లో మద్యాన్ని పూర్తిగా బ్యాన్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ మద్యం అమ్మకాలు, తాగడం క్లోజ్! ఇప్పుడు రామోజీపల్లి గ్రామస్థులు కూడా సేమ్ రూట్ ఫాలో అవుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.



