← Back to news

S.I.Rపై రేపు హైదరాబాద్‌లో TPF, ప్రజా సంఘాలు ప్రొటెస్ట్

By Mahesh· 1h ago· హైదరాబాద్
S.I.Rపై రేపు హైదరాబాద్‌లో TPF, ప్రజా సంఘాలు ప్రొటెస్ట్

TG: "సర్" ప్రాసెస్‌లో అవకతవకలు జరిగాయంటూ తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ (TPF) అధ్వర్యంలో శాంతియుత నిరసనకు పిలుపునిచ్చారు. CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చెయ్యాలనీ, CEC Act 2023ని రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ రేపు అక్టోబర్ 3న హైదరాబాద్.. ఇందిరా పార్క్.. ధర్నా చౌక్ దగ్గర నిరసన చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల 30 నిమిషాల వరకు జరిగే ఈ కార్యక్రమంలో CJP, Women & Trans JAC, Youth Welfare Telanganaతో పాటు ఇతర ప్రజా సంఘాలు పాల్గొనబోతున్నాయి.

More in TG