← Back to news

రైలులో దట్టమైన పొగ

By Lokesh· 19h ago

ముంబై CSMT నుంచి హౌరా వెళ్లాల్సిన Duronto ఎక్ష్ప్రెస్స్ 12 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. రైలు కదలగానే దట్టమైన తెల్లని పొగలు రావడంతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. దీనిపై రైల్వే నుంచి ఎలాంటి ముందస్తు సమాచారమూ ఇవ్వలేదని ప్రయాణికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. CSMTలో సౌకర్యాలపై కూడా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు

More in Viral