← Back to news

ఆర్కియాలజీ స్టాఫ్ పై జనం ఫైర్

By MADDIMANENI· 1h ago· Ananthapuramu
ఆర్కియాలజీ స్టాఫ్ పై జనం ఫైర్

అనంతపురం బుడ్డప్ప నగర్‌లోని ఆర్కియాలజీ ఆఫీస్ స్టాఫ్ ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. అధికారుల నంబర్లు అడిగిన మీడియా ప్రతినిధులకు అటెండర్ నర్సింహులు కాంటాక్ట్స్ ఇవ్వకుండా ఆఫీస్‌కే రావాలని చెప్పినట్లు సమాచారం. దూర ప్రాంతాల వారి కోసం ఆఫీస్ కాంటాక్ట్ నంబర్లను బయట డిస్‌ప్లే చేయాలని, హయ్యర్ ఆఫీసర్స్ దీనిపై స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

More in Local