← Back to news

రైతులకు గుడ్ న్యూస్ : ఈసారి పత్తి ధరలు

By BK· 6d ago
రైతులకు గుడ్ న్యూస్ : ఈసారి పత్తి ధరలు

తక్కువ నీరు, మంచి డిమాండ్ ఉండటంతో రైతులు పత్తి సాగుకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం కనీస మద్దతు ధర (MSP) పెంచడం రైతులకు ప్లస్ పాయింట్ అయింది. లాస్ట్ ఇయర్ క్వింటాల్ పత్తికి 8,110 రూపాయిలు ఉండగా, ఈ ఏడాది 557 రూపాయిలు పెంచి 8,667 రూపాయిలు గా డిసైడ్ చేసింది. మంచి ప్రైస్ ఉండడంతో ఈసారి మరింత మంది రైతులు పత్తి వేసేందుకు ఇష్టపడుతున్నారు.

More in Agriculture