పురుగు మందుల బాటిళ్లపై ఈ రంగులెందుకో తెలుసా?

🔴 ఎరుపు అంటే అత్యంత విషపూరితం.
🟡 పసుపు అధిక విషపూరితం.
🔵 నీలం మధ్యస్థంగా విషపూరితం
🟢 ఆకుపచ్చ తక్కువ విషతీవ్రత.

మందులు స్ప్రే చేసేటప్పుడు మాస్క్, హ్యాండ్ హ్యాండ్ గ్లౌజెస్, వాడాలని నిపుణులు చెప్తున్నారు. లేబుల్‌పై ఉన్న మోతాదు, హెచ్చరికలు చదివి మాత్రమే మందును ఉపయోగించాలి. రంగు చూసి లైట్ తీసుకోవద్దు!