← Back to news

పోలీసులకు ఒక రూల్.. పబ్లిక్‌కు మరో రూలా?

By Gautham sattva· 1h ago· Hyderabad
పోలీసులకు ఒక రూల్.. పబ్లిక్‌కు మరో రూలా?

TG : హైదరాబాద్‌లోని లంగర్ హౌస్ - గోల్కొండ సిగ్నల్ దగ్గర ఓ పోలీస్ హెల్మెట్ లేకుండా, నంబర్ ప్లేట్ సరిగ్గా లేని బైక్‌పై వెళ్తుండటం సోషల్ మీడియాలో కలకలం రేపింది. నార్మల్ పీపుల్‌కి నంబర్ ప్లేట్ లేకుంటే బైక్ సీజ్ చేసి, హెల్మెట్ లేకపోతే ₹500 ఫైన్ వేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. రూల్స్ అందరికీ ఒకేలా ఉండవా, పోలీస్ వాళ్లు రూల్స్ బ్రేక్ చేస్తే యాక్షన్ తీసుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు.

More in TG