లోక్‌భవన్ దగ్గర హైటెన్షన్.. TPCC అదుపులోకి
TG: S.I.R, ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ INDI కూటమి చేపట్టిన ‘చలో లోక్‌భవన్’ కార్యక్రమంలో హైటెన్షన్.. లోక్‌భవన్ వైపు వెళ్లేందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో TPCC Chief మహేష్ కుమార్ గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు కొంతమంది కాంగ్రెస్, వామపక్ష నాయకులను అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.


