← Back to news

"తరలిరండి" CJP పిలుపు

By Krishna· 54m ago· X
"తరలిరండి" CJP పిలుపు

"రోడ్లు అడిగితే ఓ మంత్రి చెంప దెబ్బ కొడతారు, కోర్టుకు వెళ్తే ‘కాక్రోచ్’ అని పిలుస్తారు, వీధుల్లోకి వస్తే లాఠీఛార్జ్.. చివరకు ఓటు హక్కు కూడా తీసేస్తున్నారు" అంటూ CJP.. అక్టోబర్ 2న ముంబై శివాజీ పార్కులో "ఛలో ముంబై" ర్యాలీకి పిలుపిచ్చింది. గాంధీజీ ఫొటోతో ఉన్న పోస్టర్‌లో ‘డెమోక్రసీ సేవ్’ అనే స్లోగన్ ఇచ్చింది. సాయంత్రం 4 గంటలకు, గేట్ నంబర్ 6 అని.. టైమ్, ప్లేస్ ఫిక్స్ చేసింది. తరలి వెళ్లేందుకు Gen Z రెడీ అవుతోంది. మీరూ వెళ్తున్నారా.. కామెంట్ చెయ్యండి.

More in National