← Back to news

"ఇదో BIG స్కామ్" మమతా బెనర్జీ

By Krishna· 58m ago· X
"ఇదో BIG స్కామ్" మమతా బెనర్జీ

ఇండియాలో పెద్ద స్కామ్ జరుగుతోందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపించారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌ సాయంతో BJP అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని ఆమె అన్నారు. "CEC జ్ఞానేష్ ఒక దొంగ, అతను ప్రజల ఓట్లు దోచాడు. EVMలను తగలబెట్టాడు. కౌంటింగ్‌లో ట్యాంపర్ చేశాడు. ఆయన వెంటనే రిజైన్ చెయ్యాలి" అని మమత అన్నారు. రిజైన్ చెయ్యకపోతే, ఓటు చోరీకి వ్యతిరేకంగా తామంతా కలిసి ఫైట్ చేస్తామనీ, రాజ్యాంగాన్ని కాపాడతామని మమత అన్నారు.

More in National