← Back to news

కర్నాటకలో డి.కె. శివకుమార్ కు పగ్గాలు- సిద్దరామయ్యకి రాజ్యసభ

By DS· 26 May 2026· Ndtv· bangalore
  కర్నాటకలో డి.కె. శివకుమార్ కు పగ్గాలు- సిద్దరామయ్యకి రాజ్యసభ

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో రెండు, మూడు రోజుల్లో రాజీనామా చేయనున్నారు. కొత్త సీఎం రేసులో ఉన్న డి.కె. శివకుమార్‌కు కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఇక సిద్ధరామయ్యను ఢిల్లీకి పిలిచి, రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు ప్లాన్ చేశారు. 2023లో జరిగిన ఒప్పందం ప్రకారమే ఈ లీడర్‌షిప్ మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

More in Politics