← Back to news

SPపై బండి సంజయ్ ఆగ్రహం!

By sahani· 13 Jun 2026· X· Telangana

సిరిసిల్ల టౌన్‌లోని కుసుమ రామయ్య గవర్నమెంట్ స్కూల్‌లో జరిగిన ఒక ప్రోగ్రామ్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. అయితే ఈ ప్రోగ్రామ్‌కు సిరిసిల్ల జిల్లా SP మహేష్ గీతే అటెండ్ కాలేదు. దీనిపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "నేను వస్తుంటే SP ఎందుకు రాలేదు. ఆయన్ను కూడా ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపెంట్ అనుకున్నాను" అంటూ లైవ్‌లోనే SP పై మండిపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతోంది.

More in Politics