← Back to news

తాతా మధు, నవీన్ రెడ్డికి బెయిల్

By Krishna· 1h ago
తాతా మధు, నవీన్ రెడ్డికి బెయిల్

ఎస్టీ, ఎస్టీ కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్‌ని తిట్టారనే ఆరోపణలతో అరెస్టైన BRS ఎమ్మెల్సీలు తాతా మధుతోపాటూ.. నవీన్ రెడ్డి‌ని కూడా నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. 10 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో ఈ బెయిల్ ఇచ్చింది. 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ఐతే.. తాతా మధు.. స్పీకర్‌ని పేరు పెట్టి దూషించినట్లుగా లేదని కోర్టు తెలిపింది. తెలంగాణ తెచ్చిన యోధుడి చావును కాంగ్రెస్ కోరుకోవడం దారుణం అని నవీన్ రెడ్డి అన్నారు.

More in TG