Old is Gold.. చిన్న వాచీలే కొత్త ట్రెండ్!

ఫ్యాషన్ ట్రెండ్స్‌లో ఇప్పుడు 80, 90ల నాటి క్లాసిక్ లుక్ మళ్లీ ట్రెండ్ అవుతోంది. పెద్ద డయల్స్ స్థానంలో చిన్న సైజ్ వాచీలను యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. జీన్స్, ఓవర్‌సైజ్ డ్రెస్‌లు, క్యాజువల్ అవుట్‌ఫిట్స్‌తో వీటిని స్టైల్ చేయడం ట్రెండ్‌గా మారింది. గాజులు, బ్రేస్‌లెట్లు, కఫ్‌లతో కలిపి వేసుకునే చిన్న వాచీలు లుక్‌కు మరింత స్టైలిష్ టచ్ ఇస్తున్నాయి. సింపుల్‌గా కనిపించినా ఈ వాచీలు retro+modern vibe ఇవ్వడంతో ఫ్యాషన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.



