← Back to news

బండి భగీరథ్ పాక్సో కేసు అప్‌డేట్!

By sahani· 27 May 2026· X· Telangana

పాక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్‌ను పోలీసులు చర్లపల్లి జైలు నుండి త్రీ డేస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో మరిన్ని డిటెయిల్స్ తెలుసుకోవడానికి కోర్టు పోలీసులకు పర్మిషన్ ఇచ్చింది. ఈ మూడు రోజుల పోలీస్ కస్టడీలో నిందితుడిని ఎంక్వైరీ చేసి, మెయిన్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.