← Back to news

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్‌.. శ్రీలంక చిత్తు

By Anusha· 11h ago· Indiatimes
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్‌.. శ్రీలంక చిత్తు

ఆసియా క్రీడలు-2026లో భారత్‌ మొదటి గోల్డ్ మెడల్‌ సాధించింది. మహిళల క్రికెట్‌ ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన శ్రీలంకను 147 పరుగుల తేడాతో ఓడించింది. ముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 216/3 రన్స్ చేసింది. స్మృతి మంధాన 79, రిచా ఘోష్‌ 49 రన్స్‌తో మెరిశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 69 పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్‌లో దీప్తి శర్మ 3/6తో దుమ్మురేపింది. దీంతో భారత్‌కు గోల్డ్‌, శ్రీలంకకు సిల్వర్‌ దక్కాయి.

More in Sports