← Back to news

జెంటిల్‌నా? FAFOనా? పేరెంటింగ్‌లో కొత్త ట్రెండ్‌!

By Anusha· 1d ago· Bbc
జెంటిల్‌నా? FAFOనా? పేరెంటింగ్‌లో కొత్త ట్రెండ్‌!

ఒకప్పుడు పిల్లలు పెద్దల మాట వినాల్సిందే. ఇప్పుడు పేరెంట్స్‌ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. జెంటిల్‌ పేరెంటింగ్‌లో పిల్లలను తిట్టకుండా, కొట్టకుండా ప్రేమగా మాట్లాడతారు. పిల్లల మాట, ఫీలింగ్స్‌ను అర్థం చేసుకుంటారు. FAFOలో పిల్లలు చేసిన పనికి వచ్చే ఫలితాన్ని వాళ్లే అనుభవించేలా చేస్తారు. మరీ సాఫ్ట్‌గా లేదా స్ట్రిక్ట్‌గా కాకుండా.. పిల్లలకు ప్రేమతో పాటు రూల్స్‌, గైడెన్స్‌ ఇవ్వాలని పేరెంటింగ్‌ ఎక్స్‌పర్ట్స్‌ సూచిస్తున్నారు.

More in Parenting