← Back to news

కూతురు మీతో ఓపెన్‌గా ఉండాలంటే.. !

By Anusha· 1d ago· Asianetnews
కూతురు మీతో ఓపెన్‌గా ఉండాలంటే.. !

చిన్నప్పుడు ప్రతీ విషయం చెప్పే కూతురు.. టీనేజ్‌లోకి వచ్చాక చాలాసార్లు సైలెంట్‌ అవుతుంది. ఆమె మీతో ఓపెన్‌గా మాట్లాడాలంటే 5 విషయాలు గుర్తుంచుకోండి. ముందుగా ఆమె మాట పూర్తిగా వినండి. వెంటనే తిట్టడం, జడ్జ్‌ చేయడం వద్దు. తన పర్సనల్‌ విషయాలను ఇతరులకు చెప్పకండి. రోజూ కాసేపైనా ఫోన్‌ పక్కన పెట్టి ఆమెతో మాట్లాడండి. సమస్య వచ్చినప్పుడు ముందుగా సపోర్ట్‌ చేయడం. ఇలా చేస్తే మీపై నమ్మకం పెరిగి.. ఏ విషయమైనా మీతో చెప్పేందుకు కంఫర్ట్‌గా ఫీల్‌ అవుతుంది.

More in Parenting