← Back to news

MLA కోరం కనకయ్య అకస్మిక తనిఖీ

By శ్రీను· 22 Aug 2026· బొజ్జాయిగూడెం
MLA కోరం కనకయ్య అకస్మిక తనిఖీ

TG : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని బొజ్జాయిగూడెం ఆశ్రమ స్కూల్‌ను MLA కోరం కనకయ్య హఠాత్తుగా సందర్శించారు. స్కూల్లో విద్యార్థులకు అందించే భోజనం, హాస్టల్ సదుపాయాలు, మరుగుదొడ్లను ఆయన దగ్గరుండి పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ రాంబాబు, పాక్స్ ఛైర్మెన్ మెట్ల కృష్ణ, ఉప సర్పంచ్ కిరణ్ కుమార్, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

MLA కోరం కనకయ్య అకస్మిక తనిఖీ

More in Local