← Back to news

సువేందు కేబినెట్ సరీకొత్త కీలక నిర్ణయం !

By DS· 18 May 2026· Ndtv· bengal
 సువేందు కేబినెట్ సరీకొత్త కీలక నిర్ణయం !

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని నూతన ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్ నుండి మతపరమైన ప్రాతిపదికన అందించే ప్రభుత్వ సంక్షేమ నిధులు, సహాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇమామ్‌లు, ముయెజ్జిన్‌లు, ఆలయ పూజారుల నెలవారీ గౌరవ వేతనాల పథకాలు జూన్‌తో రద్దు కానున్నాయి. సంక్షేమ పథకాలు మత గుర్తింపు ఆధారంగా ఉండకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

More in Politics