← Back to news

MLC ఎన్నికల సమావేశం

By VIJAY KUMAR· 2d ago· Warangal
MLC ఎన్నికల సమావేశం

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల MLC ఎన్నికల నేపథ్యంతో నర్సంపేటలో జనసేన సన్నాహక మీటింగ్ జరిగింది. మేరుగు శివకోటి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోఆర్డినేటర్లు దామోదర్‌రెడ్డి, పవన్, నరేందర్ పాల్గొన్నారు. రాబోయే 40 రోజుల్లో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదును వేగవంతం చేయాలని, జనసేన కాండిడేట్ డాక్టర్ గడల శ్రీనివాసరావు గెలుపే లక్ష్యంగా నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

More in Local